Pooja Hegde's Emotional Note | ఆమె ఫోన్ కాల్స్ ఇక నాకు రావు అంటూ..!! || Oneindia Telugu

2021-03-02 82

Pooja Hegde's emotional note for her grandmother who recently passed away
#PoojaHegde
#Radheshyam

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఇదే విషయం అభిమానులతో పంచుకుంది ఈమె. కన్నీటితో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.